: ఆ దొంగపై వందలాది కేసులున్నాయ్!


ఆ ఘరానా దొంగపై పలు పోలీస్ స్టేషన్లలో ఒకటి, రెండు కాదు... ఏకంగా 209 కేసులున్నాయి. ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న మంత్రి శంకర్ అనే ఆ దొంగను సికింద్రాబాదు పరిధిలోని మహంకాళీ పోలీసులు పట్టుకున్నారు. నిందితుడి నుంచి 40 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News