: తెలంగాణ ఇంజినీరింగ్ కళాశాల యాజమాన్యాలకు హైకోర్టులో ఎదురుదెబ్బ


గుర్తింపు రద్దయిన తెలంగాణ ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాల యాజమాన్యాలకు ఉమ్మడి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. వెబ్ కౌన్సెలింగ్ కు అనుమతించాలన్న పిటిషన్ ను తిరస్కరించిన న్యాయస్థానం... రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై స్టే ఇచ్చేందుకు తిరస్కరించింది. తదుపరి విచారణను ఈ నెల 22కు వాయిదా వేసింది. సరైన విద్యా ప్రమాణాలు పాటించడం లేదంటూ 174 ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలల గుర్తింపు రద్దు చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News