: నేపాల్ లో వరద బీభత్సం.... 85 మంది మృతి


మన మిత్ర దేశం నేపాల్ ను భారీ వరదలు ముంచెత్తాయి. ఈ వరదల వల్ల దాదాపు 85 మంది మృతి చెందారు. మరో 139 మంది గల్లంతయ్యారు. అనేక జిల్లాల్లో వేలాది మంది ప్రజలు నిరాశ్రయులుగా మిగిలారు. వీరందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామని అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News