: జమ్మూ కాశ్మీర్లో విరిగి పడిన కొండచరియలు
జమ్మూ కాశ్మీర్లోని రియాసి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో వైష్ణోదేవి ఆలయానికి వెళుతున్న 9 మంది భక్తులు గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు జిల్లా అధికారులు తెలిపారు.