: మధురలో జన్మాష్టమి వేడుకలు


చిన్ని కృష్ణుని జన్మస్థానమైన మధురలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శ్రీకృష్ణుని ఆలయంలో మంత్రోచ్చారణల మధ్య ఉత్సవాలను ప్రారంభించారు. దేశవ్యాప్తంగా జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉట్ల పండుగతో ప్రజలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా చాలా ప్రాంతాల్లో చిన్నారుల కోసం శ్రీ కృష్ణ వేషధారణ పోటీలను నిర్వహిస్తున్నారు.

  • Loading...

More Telugu News