: నందిగామ అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా సౌమ్య


కృష్ణాజిల్లా నందిగామ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా సౌమ్య పేరును ఖరారు చేశారు. సౌమ్య దివంగత ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకర్ కుమార్తె. సౌమ్యను అభ్యర్థిగా నియోజకవర్గ టీడీపీ ఏకగ్రీవంగా ఆమోదించింది. టీడీపీ నియోజకవర్గ సమావేశానికి మంత్రి దేవినేని ఉమ, ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య హాజరయ్యారు. ఇటీవలి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎన్నికైన కొద్దిరోజులకే తంగిరాల ప్రభాకర్ గుండెపోటుతో కన్నుమూసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News