: మెట్రో అలైన్ మెంట్ మారుతుంది: కేసీఆర్
హైదరాబాదు మెట్రో రైలు అలైన్ మెంట్ మారుతుందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. అసెంబ్లీ ముందు నుంచి కాకుండా వెనుక నుంచి మెట్రో వెళుతుందని ఆయన చెప్పారు. అలాగే సుల్తాన్ బజార్ మీదుగా కాకుండా, కోఠీలోని ఉమెన్స్ కాలేజి మీదుగా వెళ్లనుందని ఆయన తెలిపారు.