: సీఆర్పీఎఫ్ జవానులకు ‘షహీద్’ గౌరవం
దేశసేవలో వీరమరణం పొందిన కేంద్రీయ రిజర్వు పోలీసు దళం (సీఆర్పీఎఫ్) జవాన్లకు షహీద్ గౌరవం ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. పారామిలటరీ బలగమైన సీఆర్పీఎఫ్ మావోయిస్టులను ఎదుర్కోవడంతో పాటు దేశ అంతర్గత భద్రతలో కీలకపాత్ర పోషిస్తున్న విషయం విదితమే.