: సర్వేలో బ్యాంకు అకౌంట్ వివరాలను కచ్చితంగా చెప్పాల్సిన అవసరం లేదు: కేసీఆర్


తెలంగాణ రాష్ట్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేలో బ్యాంక్ అకౌంట్ వివరాలను కచ్చితంగా ఇవ్వాలనే నిబంధన ఏమీ లేదని టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రభుత్వం చేపట్టిన ప్రధాన పథకాలలో పింఛన్లు కూడా ఒకటని... బ్యాంక్ అకౌంట్ల వివరాలు ఇస్తే వారి అకౌంట్లలో డైరెక్ట్ గా డబ్బులు వేయడానికి వీలుంటుందని చెప్పారు. అంతేకాని, దీని వెనుక ఎలాంటి రెండో ఆలోచన లేదని కేసీఆర్ తెలిపారు.

  • Loading...

More Telugu News