: తెలంగాణలో ఫీజు రీయింబర్స్ మెంట్ పథకం లేదు: కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్ మెంట్ పథకమే లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన పనికిమాలిన పథకం ఫీజు రీయింబర్స్ మెంట్ అని... తమ ప్రభుత్వంలో 'ఫాస్ట్' పథకం మాత్రమే ఉందని చెప్పారు. ఫీజు రీయింబర్స్ పథకం అమలు చేయాలన్న రూల్ ఏమీ లేదని వెల్లడించారు.