: ప్రభుత్వంతో 'ఢీ' కి సిద్ధమైన కళాశాల యాజమాన్యాలు


ప్రభుత్వంతో 'ఢీ'కి అనుబంధ గుర్తింపు దక్కని ఇంజనీరింగ్ కళాశాలలు సిద్ధమవుతున్నాయి. వెబ్ కౌన్సిలింగ్ లో తమను పరిగణనలోకి తీసుకోకపోవడంపై న్యాయపోరాటం చేయాలని అనుబంధ ఇంజనీరింగ్ కళాశాలలు నిర్ణయించాయి. గుర్తింపు దక్కని అనుబంధ ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యాలు హైదరాబాదులో సమావేశమయ్యాయి. సంజాయిషీ నోటీసు ఇవ్వకుండా వెబ్ కౌన్సిలింగ్ నుంచి తప్పించినందుకు ప్రభుత్వ తీరుపై హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయించాయి. ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని వారు మండిపడ్డారు.

  • Loading...

More Telugu News