: చంద్రబాబును కలిసిన ఎన్ఎంయూ నేతలు


ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో ఆర్టీసీ ఎన్ఎంయూ నేతలు భేటీ అయ్యారు. ఆర్టీసీని కష్టాల నుంచి గట్టెక్కించాలని, ఆర్ధికంగా ఆదుకోవాలని వారు సీఎంను కోరారు. వచ్చే బడ్జెట్లో ఆర్టీసీకి వెయ్యి కోట్ల రూపాయలను కేటాయించాలని, ఆర్టీసీకి రావాల్సిన బకాయిల చెల్లింపునకు తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ఎన్ఎంయూ నేతలు మాట్లాడుతూ, సీఎం తమ వినతికి సానుకూలంగా స్పందించారని తెలిపారు.

  • Loading...

More Telugu News