: సాగర్ కు భారీగా చేరుతున్న వరదనీరు


నాగార్జున సాగర్ కు వరదనీరు భారీగా వచ్చి చేరుతోంది. ఎగువ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వస్తోంది. ఇన్ ఫ్లో 74,200 క్యూసెక్కులు కాగా... ఔట్ ఫ్లో 20 వేల క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా... ప్రస్తుత నీటిమట్టం 532 అడుగులకు చేరుకుంది.

  • Loading...

More Telugu News