: దేశంలోనే అతిపెద్ద యుద్ధనౌక ఐఎన్ఎస్ కోల్ కతాను జాతికి అంకితం చేసిన మోడీ
మహారాష్ట్ర పర్యటనలో ఉన్న నరేంద్రమోడీ మిస్సైల్ యుద్ధనౌక 'ఐఎన్ఎస్ కోల్ కతా'ను జాతికి అంకితం చేశారు. పూర్తి స్వదేశీపరిజ్ఞానంతో దీనిని రూపొందించారు. ఈ భారీ యుద్ధనౌక నిర్మాణానికి 11 ఏళ్లు పట్టింది. దేశంలో అతిపెద్ద యుద్ధనౌకైన ఐఎన్ఎస్ కోల్ కతాను ఈ రోజు ఇండియన్ నేవీకి అప్పగించారు.