: దక్షిణ కొరియాకు జాతీయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మోడీ


దక్షిణ కొరియా జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోడీ ఆ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్ లో భారత్, దక్షిణ కొరియా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడాలని ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. భారత స్వాతంత్ర్య దినోత్సవం, దక్షిణ కొరియా జాతీయ దినోత్సవం ఒకే రోజు కావడం విశేషం.

  • Loading...

More Telugu News