: కర్నూలు నుంచి గుంటూరుకు నేషనల్ హైవే


త్వరలోనే కర్నూలు నుంచి గిద్దలూరు మీదుగా గుంటూరుకు జాతీయ రహదారి నిర్మిస్తామని చంద్రబాబు నాయుడు తెలిపారు. ముఖ్య నగరాల మధ్య కనెక్టివిటీకి ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు. త్వరలోనే హైదరాబాదు- బెంగళూరు రహదారి 6 వరుసలుగా మారుతుందని చెప్పారు. అంతేగాకుండా, రానున్న కాలంలో అన్ని జిల్లాల్లో ఎయిర్ పోర్టులు నిర్మిస్తామని బాబు తెలిపారు.

  • Loading...

More Telugu News