: నేడు భేటీ కానున్న ఇరు రాష్ట్రాల స్పీకర్లు


ఆంధ్రప్రదేశ్ స్పీకర్ కోడెల శివప్రసాద్, తెలంగాణ స్పీకర్ మధుసూదనాచారిలు నేడు భేటీ కానున్నారు. శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో భవనాల పంపకాల గురించి చర్చించేందుకు వీరు సమావేశమవుతున్నారు. భవనాల పంపకం విషయంపై ఇప్పటికే ఇరు రాష్ట్రాల మధ్య అభిప్రాయ భేదాలు నెలకొన్న విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News