: దేశాభివృద్ధిలో ఇప్పటివరకు పాలించిన ప్రతి ప్రభుత్వానికి భాగస్వామ్యం ఉంది: మోడీ


రైతులు, సామాజిక సేవకులు, యువకులు దేశ నిర్మాణంలో విశేషంగా కృషి చేశారని మోడీ అన్నారు. ఇప్పటివరకు జరిగిన అభివృద్ధిలో దేశాన్ని పాలించిన ప్రతీ ప్రభుత్వానికి భాగస్వామ్యం ఉందని మోడీ అన్నారు.

  • Loading...

More Telugu News