: గోల్కొండ కోటపై కేసీఆర్ జెండా వందనం


ఉదయం 9:30 గంటలకి హైదరాబాద్ లోని గోల్కొండ కోటపై తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ పతాకాన్ని ఎగురవేయనున్నారు. ఈ నేపథ్యంలో గోల్కొండ కోట చుట్టూ భారీ భద్రత ఏర్పాటు చేయడంతో పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

  • Loading...

More Telugu News