: నా నెక్స్ట్ సినిమా టైటిల్ 'కేసీఆర్': వర్మ


ట్విట్టర్ మహారాజ్, డైరెక్టర్ రాంగోపాల్ వర్మ మరోసారి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ట్విట్టర్లో కామెంట్స్ చేశాడు. 'ముద్దుగుమ్మలు సమంత, తమన్నా, ఇలియానాల అందమంతా కలిపితే ఎంత అందంగా ఉంటుందో... అదంతా కేసీఆర్ లో కనిపిస్తోంది' అని ట్వీట్ చేశాడు. అధికారం, దర్పం కేసీఆర్ ను అందగాడిని చేస్తున్నాయని అన్నాడు. తన తదుపరి చిత్రం టైటిల్ 'కేసీఆర్' అని చెప్పాడు. అంతేకాకుండా... కేసీఆర్ అనే పదం వినడానికి ఎన్టీఆర్, వైయస్సార్ కంటే బాగుంటుందని అన్నాడు.

  • Loading...

More Telugu News