ఇద్దరు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నర్సీపట్నం ఓఎస్ డీగా విశాల్ గున్నీ, నర్సీపట్నం ఏఎస్పీగా సత్య ఏసుబాబులను బదిలీ చేసింది.