: హైదరాబాదులో కల్లు దుకాణాలొస్తున్నాయ్


హైదరాబాదులో దసరా పండుగకల్లా కల్లు దుకాణాలు ఏర్పాటవుతున్నాయి. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం కల్లు దుకాణాల పునరుద్ధరణకు కమిటీ ఏర్పాటు చేసింది. ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ఛైర్మన్ గా ఉన్న ఈ కమిటీలో ఎక్సైజ్ శాఖ కమిషనర్ సభ్యులుగా ఉంటారు. కల్లు దుకాణాల పునరుద్ధరణపై నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఈ కమిటీని ఆదేశించింది. కల్లు దుకాణాలను ఏర్పాటు చేయనున్నట్లు కేసీఆర్ ఇంతకు మునుపే ప్రకటించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News