: 5 వేల మంది విద్యార్థుల అద్భుత విన్యాసం


భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా 5 వేల మంది విద్యార్థులంతా కలిసి అద్భుత విన్యాసానికి శ్రీకారం చుట్టారు. గుంటూరు జిల్లా చిలుకలూరిపేటలోని ఓ పాఠశాల ఈ కార్యక్రమానికి వేదిక అయింది. భారతదేశ మ్యాప్ ఆకారంలో 5 వేల మంది విద్యార్థులు కలిసి కూర్చుని ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వీక్షకులను ఆకట్టుకున్న ఈ వినూత్న కార్యక్రమం ఏఎంజీ సంస్థ ఆధ్వర్యంలో జరిగింది.

  • Loading...

More Telugu News