: వీఐపీలు, ఎంపీల కోసం ఎయిరిండియా విమానాలు ఆగవు


వీఐపీలు, ఎంపీలు సహా ప్రయాణికులెవరైనా సరే ఆలస్యంగా వస్తే ఎయిర్ ఇండియా విమానాలు ఆగవని విమానయాన మంత్రిత్వ శాఖ గురువారం స్పష్టం చేసింది. విమానాలు ఆలస్యంగా నడిపితే పైలట్, క్యాబిన్ సిబ్బంది పైనా చర్యలు తీసుకుంటామని పేర్కొంది. 30 నిమిషాలకు పైగా ఆలస్యమైతే... అందుకు గల కారణాలను పేర్కొంటూ విమాన సిబ్బంది ప్రభుత్వానికి నివేదిక అందించాల్సి ఉంటుందని విమానయాన శాఖ చెప్పింది.

  • Loading...

More Telugu News