: వాఘా సరిహద్దులో పాకిస్థాన్ స్వాతంత్ర్య వేడుకలు


పాకిస్థాన్ లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వాఘా సరిహద్దులో జరిగిన వేడుకల్లో పాక్ సైనికులకు ఈ సందర్భంగా భారత్ బలగాలు శుభాకాంక్షలు తెలిపాయి. పాకిస్థాన్ ప్రజలకు భారత ప్రధాని నరేంద్రమోడి శుభాకాంక్షలు తెలిపారు.

  • Loading...

More Telugu News