: ఉస్మానియా వర్శిటీలో మళ్లీ ఉద్రిక్తత


హైదరాబాదు ఉస్మానియా యూనివర్శిటీలో మళ్లీ ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వం ఒప్పంద కార్మికులను క్రమబద్ధీకరించేందుకు తీసుకున్న నిర్ణయాన్ని విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గత కొన్ని రోజులుగా కాంట్రాక్ట్ కార్మికుల సర్వీసును రెగ్యులరైజ్ చేయవద్దంటూ వారు ఆందోళనలు, ధర్నాలు నిర్వహిస్తున్నారు. ఈరోజు కూడా విద్యార్థులు నిరసన గళం విప్పారు. వారు యూనివర్శిటీలోని ఆర్ట్స్ కాలేజ్ నుంచి తార్నాక వైపు ర్యాలీగా బయల్దేరారు.

  • Loading...

More Telugu News