శ్రీశైలం భ్రమరాంబ అమ్మవారిని ఈ ఉదయం ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన అమ్మవారికి రూ.32 లక్షల విలువచేసే బంగారు పట్టుచీరను సమర్పించారు.