: తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభమైన ఎంసెట్ కౌన్సిలింగ్


ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్ కౌన్సిలింగ్ ఈ రోజు ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమైంది. ఈ రోజు 1 నుంచి 25 వేల ర్యాంకుల వరకు కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. 23 కేంద్రాల్లో విద్యార్థుల ధ్రువపత్రాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ఎంసెట్ ఇంజనీరింగ్ ప్రవేశాలకు వెబ్ ఆప్షన్లు పెట్టుకునే ప్రక్రియ ఈ నెల 17 నుంచి 27 వరకు జరుగుతుంది. విద్యార్థులకు తోడుగా తల్లిదండ్రులు, బంధువులు కూడా రావడంతో కౌన్సిలింగ్ సెంటర్లు జనాలతో కళకళలాడుతున్నాయి.

  • Loading...

More Telugu News