: రుణ మాఫీ విధివిధానాలు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం


తెలంగాణ ప్రభుత్వం రైతు రుణమాఫీకి సంబంధించి విధివిధానాలను ఖరారు చేసింది. ఇటీవలనే లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించిన విషయం తెలిసిందే. ఇక, ఇప్పుడు విధివిధానాలను ఖరారు చేస్తూ ఆదేశాలు జారీచేసింది. ఎన్నికల్లో టీఆర్ఎస్ రైతు రుణమాఫీపై హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News