: పాపం...నలుగురు చిన్నారులు ఊపిరాడక చనిపోయారు


చెన్నైలో తూతుక్కుడి జిల్లా వేడనాత్తం గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. వేడనాత్తంలో జాతర జరుగుతోంది. జాతరకు గ్రామంలోని ప్రతి ఇంటికీ బంధువులు వచ్చారు. అలాగే బంధువుల ఇంటికి వచ్చిన నలుగురు చిన్నపిల్లలు పక్కనే ఉన్న మైదానంలో ఆడుకోవడం ప్రారంభించారు. అక్కడే ఉన్న పాడుబడ్డ కారులోకి ఎక్కి ఆడుకోవడం ప్రారంభించారు. ఇంతలో కారు డోర్లు లాక్ అయిపోయాయి. తలుపులు తెరిచేందుకు ఎంత ప్రయత్నించినా సాధ్యం కాకపోవడంతో ఊపిరాడక నలుగురు పిల్లలూ కారులోపలే మృతి చెందారు. దీంతో గ్రామంలో విషాదం అలముకుంది.

  • Loading...

More Telugu News