ప్రధాని నరేంద్ర మోడీకి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ధన్యవాదాలు తెలిపారు. లోక్ సభ డిప్యూటీ స్పీకర్ గా తమ పార్టీ సభ్యుడు ఎం.తంబిదురైని ఎన్నుకోవడంతో ఆమె ప్రధానికి థ్యాంక్స్ చెప్పారు.