కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం తిప్పాయిపల్లి వద్ద ఇరవై జింకలు మరణించాయి. అక్కడ విష గుళికలు వేసిన మొక్కజొన్న పంట తిని జింకలు మృతి చెందినట్లు స్థానికులు చెబుతున్నారు.