: ఓ కుటుంబాన్ని ఓదార్చేందుకు గన్నవరం చేరుకున్న జగన్


ఇటీవల కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం గొట్టిముక్కల గ్రామంలో కృష్ణారావు అనే వైఎస్సార్సీపీ నేతను ప్రత్యర్థులు హత్య చేశారు. ఈ నేపథ్యంలో ఆయన కుటుంబాన్ని ఓదార్చాలని పార్టీ అధినేత జగన్ నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఆయన ఈ ఉదయం గన్నవరం చేరుకున్నారు. కృష్ణారావు కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం జగన్ హైదరాబాద్ తిరిగి రానున్నారు.

  • Loading...

More Telugu News