: కోస్తాపై క్యుములోనింబస్ మేఘాలు


ఒడిశా నుంచి కోస్తాంధ్ర మీదుగా తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి ఏర్పడిందని విశాఖ వాతావరణ కేంద్రం పేర్కొంది. ప్రస్తుతం కోస్తాపై పలు చోట్ల క్యుములోనింబస్ మేఘాలు ఆవరించి ఉన్నాయని, దీంతో, పలుచోట్ల వర్షాలు పడతాయని తెలిపింది.

  • Loading...

More Telugu News