: పంద్రాగస్టు వేడుకలకు పటిష్ఠ భద్రత: ఏపీ డీజీపీ రాముడు


ఆంధ్రప్రదేశ్ డీజీపీ జేవీ రాముడు స్వాతంత్ర్య దినోత్సవ ఏర్పాట్లను పరిశీలించారు. కర్నూలులోని ఏపీఎస్పీ రెండవ బెటాలియన్ మైదానాన్ని ఆయన పరిశీలించారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేయనున్నట్లు డీజీపీ తెలిపారు.

  • Loading...

More Telugu News