: 21 షరతులతో ప్లేబాయ్ క్లబ్బుకు అనుమతి: 'సీపీ' సీవీ ఆనంద్


హైదరాబాదులో ప్లేబాయ్ క్లబ్బుకు అనుమతులు ఇవ్వడంపై సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ స్పందించారు. ఉమ్మడి రాష్ట్రంలోనే ప్లేబాయ్ క్లబ్బుకు అనుమతులు ఇచ్చినట్లు తెలిపారు. మొత్తం 21 షరతులతో క్లబ్బుకు అంగీకారం తెలిపామని వెల్లడించారు. వాటిలో క్లబ్బులో న్యూడ్, సెమీ న్యూడ్ డ్యాన్సులు, పోస్టర్లుంటే అనుమతులు రద్దు చేస్తామని చెప్పినట్లు వివరించారు. అంతేగాక క్లబ్బులో మహిళా ఉద్యోగులను నియమించుకోవద్దనే షరతు కూడా పెట్టామన్నారు.

  • Loading...

More Telugu News