: పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం కారణంగా వేలాది మంది కాశ్మీరీ పండిట్లు చనిపోయారు: మోడీ


పాక్ ప్రేరేపిత తీవ్రవాదం కారణంగా కాశ్మీరీ పండిట్లు తమ మాన, ధన, ప్రాణాలను పోగొట్టుకున్నారని మోడీ వ్యాఖ్యానించారు. ఉగ్రవాదం కారణంగా ఎంతో మంది ఆప్తులను కాశ్మీరీ పండిట్లు కోల్పోయారని ఆయన అన్నారు. కార్గిల్ ప్రజల దేశభక్తి మిగిలిన భారతీయులకు స్ఫూర్తి కలిగిస్తుందని మోడీ అన్నారు. కార్గిల్ నేలకు, ప్రజలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని మోడీ అన్నారు. కాశ్మీర్లో తీవ్రవాదం అంతమొందించడానికి తమ ప్రభుత్వం కంకణం కట్టుకుందని మోడీ అన్నారు.

  • Loading...

More Telugu News