: నేడు కేరళలో సోనియాగాంధీ పర్యటన


కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఈరోజు కేరళలో పర్యటించనున్నారు. నలభై ఐదు నిమిషాల పాటు జరిగే పార్టీ నేతలు, ఆఫీసు బేరర్ల సమావేశంలో పాల్గొని ప్రసంగించనున్నారు. తర్వాత రాష్ట్రంలో నిర్వహించే 'కుదంబశ్రీ మహిళా సాధికారిత' వార్షిక సమావేశానికి ఆమె హాజరవుతారు. కాగా, ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల అనంతరం సోనియా కేరళ రావడం ఇదే తొలిసారి. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ఎనిమిది లోక్ సభ సీట్లు దక్కించుకుంది.

  • Loading...

More Telugu News