: ఉత్తమ పార్లమెంటేరియన్లకు నేడు అవార్డుల ప్రదానం


ఉత్తమ పార్లమెంటేరియన్లుగా ఎంపికైన ఎంపీలకు నేడు అవార్డులను అందజేయనున్నారు. 2010 సంవత్సరానికి గాను కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ, 2011కు గాను కాంగ్రెస్ నేత కరణ్ సింగ్, 2012కి గాను జేడీయూ నేత శరత్ యాదవ్ లు ఉత్తమ పార్లమెంటేరియన్లుగా ఎంపికయ్యారు. భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నేడు వీరికి పురస్కారాలు అందజేస్తారు.

  • Loading...

More Telugu News