: వట్టినాగులపల్లిలో ‘ఫైర్’ విన్యాసాలు


రంగారెడ్డి జిల్లా వట్టినాగులపల్లిలో ఫైర్ సిబ్బంది విన్యాసాలు నిర్వహించారు. అగ్నిమాపక శాఖ కేంద్ర కార్యాలయంలో కానిస్టేబుళ్లు పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర అగ్నిమాపక దళ అధికారి సౌమ్యా మిశ్రా ముఖ్యఅతిథిగా హాజరై గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా కానిస్టేబుళ్లు భవనాల్లో మంటలను ఆర్పే పద్ధతులపై చేపట్టిన మాక్ డ్రిల్ ఆకట్టుకుంది.

  • Loading...

More Telugu News