: తెలంగాణ రైతుల కోసం రూ.404 కోట్ల ఇన్ పుట్ సబ్సిడీ


రాష్ట్రంలోని రైతులకు రూ.404 కోట్ల ఇన్ ఫుట్ సబ్సిడీని ఇవ్వాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. 2009 నుంచి 2014 వరకు విపత్తులతో నష్టపోయిన రైతులకు ఈ ఇన్ పుట్ సబ్సిడీ లభిస్తుంది. భారీ వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు మరో రూ.75 కోట్ల నష్టపరిహారం అందించనున్నారు.

  • Loading...

More Telugu News