: లైంగిక నేరాలకు పాల్పడే వారిపై గూండాయాక్ట్ కింద కేసు నమోదు


లైంగిక, సైబర్ నేరాలకు పాల్పడే వారిపై గూండాయాక్ట్ కింద కేసు నమోదు చేయాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఇవాళ (సోమవారం) తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీలో గూండాయాక్ట్ బిల్లును ప్రవేశపెట్టారు. 1982 తమిళనాడు యాక్ట్ 14 సవరణ బిల్లు ప్రకారం... ఇకపై లైంగిక, సైబర్ నేరాలకు పాల్పడితే గూండాయాక్ట్ కింద కేసు నమోదు చేయనున్నారు.

  • Loading...

More Telugu News