: న్యాయవ్యవస్థ ప్రతిష్ఠ దెబ్బతీసేందుకు దుష్ప్రచారం జరుగుతోంది: జస్టిస్ ఆర్ఎం లోథా


దేశంలో న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు దుష్ప్రచారం జరుగుతోందని అత్యున్నత న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది. దీనివల్ల ప్రజలకున్న నమ్మకం ప్రభావితం అవుతుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎం లోథా పేర్కొన్నారు. న్యాయవ్యవస్థ గౌరవానికి దారుణంగా దెబ్బతగిలే అవకాశం కూడా ఉందని చెప్పారు. ఏ వ్యవస్థ కూడా పర్ ఫెక్ట్ కాదని, ఎవరూ కచ్చితమైన వారు కాదని, సమాజం కూడా పర్ ఫెక్ట్ కాదన్న న్యాయమూర్తి మనమంతా సమాజం నుంచే వచ్చామన్నారు. ఈ సందర్భంగా లోథా కొలీజియం వ్యవస్థకు గట్టిగా మద్దతు పలికారు.

  • Loading...

More Telugu News