: సాయంత్రం తెలంగాణ కేబినెట్ భేటీ
ఈ సాయంత్రం 7 గంటలకు తెలంగాణ రాష్ట్ర కేబినెట్ భేటీ అవుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగే ఈ కేబినెట్లో గవర్నర్ కు అధికారాల బదలాయింపుపై చర్చించనున్నారు. గవర్నర్ గిరీకి వ్యతిరేకంగా తీర్మానం చేసి కేంద్రప్రభుత్వానికి పంపాలని ఇప్పటికే నిర్ణయించినట్టు సమాచారం.