: ఇందిరమ్మ ఇళ్లపై వరంగల్ జిల్లాలో సీఐడీ విచారణ ప్రారంభం


ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో భారీ ఎత్తున అవకతవకలు జరిగాయని తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఇళ్ల నిర్మాణంలో చోటు చేసుకున్న అవకతవకలను వెలికితీసేందుకు సీఐడీ విచారణకు ఆదేశించింది. దీంతో, ఈ రోజు వరంగల్ జిల్లాలో సీఐడీ అధికారులు విచారణ ప్రారంభించారు. ఈ కుంభకోణంపై ఇప్పటికే ఎఫ్ఐఆర్ కూడా నమోదయింది.

  • Loading...

More Telugu News