: ఏపీ ఐఏఎస్ అధికారి చందనాఖాన్ కు చేదు అనుభవం


ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఐఏఎస్ అధికారి, ఏపీ ప్రిన్సిపల్ సెక్రెటరీగా పనిచేస్తున్న చందనాఖాన్ కు చేదు అనుభవం ఎదురైంది. ఈరోజు హైదరాబాదు గచ్చిబౌలిలో జరుగుతున్న జాతీయ టూరిజం సంస్థ బోర్డు మీటింగుకు వచ్చిన ఆమెను తెలంగాణ ఉద్యోగులు అడ్డుకున్నారు. దాంతో, ఆమె టూరిజం కార్యాలయం ఎదుట భైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News