: పాత కక్షల నేపథ్యంలో ఉప సర్పంచి హత్య


కృష్టా జిల్లా కంచికచర్ల మండలం గొట్టిముక్కలలో పాత కక్షలు భగ్గుమన్నాయి. పంచాయతీ ఉప సర్పంచ్ కృష్ణారావు (56)పై ప్రత్యర్థులు దాడి చేశారు. ఈ దాడిలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలిస్తుండగా... మార్గ మధ్యంలోనే మృతి చెందారు. గ్రామానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

  • Loading...

More Telugu News