: పాక్ బలగాల కాల్పులు... గాయపడ్డ ఇద్దరు జవాన్లు
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు దగ్గరపడుతున్న కొద్దీ... సరిహద్దులో పాక్ సైన్యం కవ్వింపులు ఎక్కువవుతున్నాయి. తాజాగా, పాక్ బలగాలు మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించాయి. జమ్మూకాశ్మీర్లోని ఆర్ఎస్ పురా సెక్టార్ లో రెండు భారత శిబిరాలపై పాక్ బలగాలు కాల్పులకు తెగబడ్డాయి. ఈ ఘటనలో ఇద్దరు భారత జవాన్లకు గాయాలయ్యాయి.