: జగన్ కు రాఖీ కట్టిన రోజా


వైకాపా అధినేత జగన్ కు ఆ పార్టీ ఎమ్మెల్యే రోజా రాఖీ కట్టారు. అనంతరం రోజాకు స్వీటు తినిపించి ఆశీస్సులు అందజేశారు జగన్. ఈ రోజు హైదరాబాదులోని లోటస్ పాండ్ లో రక్షాబంధన్ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా పలువురు మహిళలు, పిల్లలు జగన్ కు రాఖీ కట్టారు.

  • Loading...

More Telugu News