: జశ్వంత్ సింగ్ ను పరామర్శించిన నరేంద్రమోడీ


మాజీ కేంద్ర మంత్రి జశ్వంత్ సింగ్ ను ప్రధాని మోడీ పరామర్శించారు. ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఇంట్లో జారిపడి తలకు తీవ్రగాయమవడంతో ఢిల్లీలోని సైనిక ఆసుపత్రిలో జస్వంత్ సింగ్ చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. మూడు రోజులుగా ఆయన కోమాలోనే ఉన్నారు. జశ్వంత్ కు వైద్యులు శస్త్ర చికిత్స నిర్వహించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ఇప్పటికీ విషమంగానే ఉందని డాక్టర్లు తెలిపారు.

  • Loading...

More Telugu News